మన తెలుగు యు ట్యూబ్ గురువులకు వందనం/అబివందనం.
ప్రియమైన పాఠకులకు నా ఈ బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం
ముందుగా ఒక మాట నా ఈ బ్లాగ్ ను తెలుగు విద్యార్దుల కోసం యు ట్యూబ్ లో లబించే తెలుగు టుటొరియల్స్ ను ఒక చోట షేర్ చేయటం జరిగింది. నా ఈ బ్లాగ్ లో లబించే వీడియోస్ పైన నాకు ఎటువంటి అధికారము నాకు లేదు. ఈ బ్లాగ్ లో లబించే వీడియోస్ హక్కు పూర్తిగా వీడియో చానల్స్ వారివే అని తెలియ చేస్తున్నాను.
ఈ బ్లాగ్ లోని వీడియోస్ నేను షేర్ చేయటం ఇష్టం లేకపోతే నాకు మెయిల్ చేయటం ద్వారా వారి వీడియోస్ ను 24-48 గంటలలో తోలగించబడుతుంది.
యు ట్యూబ్ గురువులకు నాది ఒక విన్నపం : నేను షేర్ చేసిన టుటొరియల్స్ లో మిస్ అయిన అంశాలను వీడియోస్ గా చిత్రించి యు ట్యూబ్ లో పెట్టగలరని, అలాగే కొత్త టుటొరియల్స్ ను యు ట్యూబ్ లో పోస్ట్ చేసినట్లయితే నాకు నా మెయిల్ ద్వార తెలియపరచగలరని, అలాగే నా బ్లాగు ను అర్ధవంతంగా చేయుటకు గురువులందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను.



