Responsive Ads Here

Home

ప్రియమైన పాఠకులకు,
నా బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం, నా బ్లాగ్ ను తెలుగు వారి కోసం నెట్ లో లబించే తెలుగు సమాచారాని ఒక్క వేదికగా చేయాలని ఆలోచన తో ఈ బ్లాగ్ ని తయారు చేయటం జరిగినది. ఈ నా బ్లాగ్ లో లబించే సమాచారం నెట్ లో సోదించగా లబించినవిగా గుర్తించాలని మనవి. ఈ బ్లాగ్  లోని లింక్స్ గాని, వీడియోస్ గాని, ఆడియో'స్ గాని, ఏదైన నాకు ఎటువంటి హక్కు లేదు. ఈ బ్లాగ్ లో లబించే వాటికీ మీరు కాపీరైట్ హక్కు దారులైతే, మీ కాపీరైట్ హక్కుకు ఉల్లంగన జరిగినట్లు  మీరు బావిస్తే వెంటనే నా మెయిల్ ద్వార మీ లింక్ యొక్క పేజీ యొక్క సమాచారం పూర్తిగా  కాంటాక్ట్ పేజి ద్వార తెలియపరిచినట్లైతే వాటిని 24-48 గంటలలో తొలగించటం జరుగుతుంది.నా  బ్లాగ్ సమాచార సాధనం మాత్రమే నని గుర్తించాలి. ముఖ్యంగా ఈ బ్లాగ్ లో లభించేటువంటి  వాటిని నేను ఏక్కడా కూడా హోస్ట్ చేయటం జరుగలేదు. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్  కి నా బ్లాగ్ అడ్రస్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
కృతజ్ఞతలు.